Delhi Capitals batsman Prithvi Shaw on Wednesday equalled his under-19 World Cup teammate Shubman Gill's elite record in Indian Premier League with his fourth half-century in the IPL 2019 Eliminator match against Sunrisers Hyderabad at the Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium in Visakhapatnam.
#ipl2019
#dcvsrh
#prithvishaw
#delhicapitals
#sunrisershyderabad
#chennaisuperkings
#qualifier2
#msdhoni
#shikhardhavan
#rishabpanth

విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా 38 బంతుల్లో 56(6 ఫోర్లు, 2 సిక్సులు)తో హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.